Tirupati: టీడీపీ యువనేతను కాళ్లతో తొక్కి చంపేసిన ఏనుగులు

3 days ago 4
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గ్రామాల్లోకి చొరబడి పంట పొలాలను నాశనం చేయడమే కాకుండా.. మనుషుల ప్రాణాలు కూడా తీస్తున్నాయి. తాజాగా ఓ ఏనుగుల గుంపు దాడి చేసి యువకుడ్ని దారుణంగా చంపేశాయి. కొన్ని రోజులుగా 14కుపైగా ఏనుగులతో కూడిన గుంపు చంద్రగిరి పరిధిలో హల్‌చల్ చేస్తోంది. పంటపొలాలను నాశనం చేస్తూ రైతులకు కన్నీరు మిగుల్చుతున్నాయి. వాటిని వెళ్లగొట్టేందుకు తోటలోకి వెళ్లిన యువకుడు.. కాళ్ల కింద నలగిపోయాడు.
Read Entire Article