బెజవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి.. టీడీపీ ఫైనల్ లిస్ట్ కూడా విడుదల!

1 hour ago 2
ఇటీవల జనసేన పార్టీలో చేరిన వంగవీటి రంగా కుమారుడు రాధాకృష్ణను విజయవాడ మేయర్ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. తాజా జాబితాలో వంగవీటి రాధాకృష్ణకు విజయవాడ, రెడ్డి అప్పలనాయుడుకు ఏలూరు సీటు ఇస్తూ జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది. తెలుగుదేశం పార్టీ కూడా తమ తుది జాబితాను విడుదల చేసింది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ 61 శాతం స్థానాలను మహిళలకు కేటాయించింది. వైఎస్సార్ సీపీ కూడా మహిళలకే అధిక ప్రాధాన్యత కల్పించడం విశేషం.
Read Entire Article