పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు.. ఇలా పవన్ కళ్యాణ్ ఏ హోదాలో ఉన్నా ఆ స్థాయికి విపరీతమైన అభిమానులు ఉన్నారు. అదేదో సినిమాలో చెప్పినట్టు ఫ్యాన్స్ కాదు డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే.. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే.. ముందు నుంచే జనాల్లో ఒకరకమైన అభిప్రాయం ఉంటుంది. కాగా.. ఈరోజు చోటుచేసుకున్న పరిణామంతో.. మరోసారి దాన్ని నిరూపించుకున్నారు. పైగా.. పవన్ కళ్యాణ్ తన సహనం కోల్పోయి.. ఆగ్రహంతో ఊగిపోయాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.