To Let బోర్డు పెట్టాలా..? వద్దా..? భయపడిపోతున్న నగరవాసులు.. కారణం ఇదే..

1 year ago 25
హైదరాబాద్‌లో ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ‘టు లెట్’ బోర్డులను టార్గెట్ చేస్తూ ఒంటరి మహిళలను బెదిరించి చోరీలు చేస్తున్నారు. రివర్స్ మోడ్‌లో డబ్బులు కాజేసే ఘటనలు కూడా పెరుగుతున్నాయి. అద్దెకు దిగే వారి పూర్తి వివరాలు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయించడం తప్పనిసరి. అద్దె ఒప్పందం చేసుకునేటప్పుడు అన్ని నిబంధనలు స్పష్టంగా ఉండేలా చూసుకోండి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టానికి దారితీయవచ్చు.
Read Entire Article