Today OTT Movies: ఓటీటీలో ఇవాళ సినీ జాతర.. ఒక్కరోజే 23 సినిమాలు స్ట్రీమింగ్.. 11 చాలా స్పెషల్, తెలుగులో 9.. జోనర్స్ ఇవే!

4 months ago 5

Today OTT Release Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 23 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అయితే చూసేందుకు ఇంట్రెస్టింగ్‌గా 11 మాత్రమే ఉంటే.. అందులో కూడా 9 తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇవన్ని డిఫరెంట్ జోనర్లతో ఎంటర్‌టైన్‌ చేయనున్నాయి. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ 4 మరింత ఆకర్షణగా నిలవనుంది.

Read Entire Article