OTT Movies Release Today Telugu: ఓటీటీలో ఇవాళ ఆరు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో ఒక సినిమా నేరుగా డైరెక్ట్‌గా ఓటీటీ రిలీజ్ అయింది. ఇక ఆరింటిలో 3 సినిమాలు చూసేందుకు చాలా బెస్ట్‌గా అది కూడా తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్నాయి. అవేంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.