Today OTT Movies Release Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 22 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో 9 చాలా స్పెషల్‌గా ఉంటే తెలుగులో నాలుగు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక వీటన్నింటిలో తెలుగు మైథలాజికల్ క్రైమ్, రొమాంటిక్ కామెడీ, సైకాలజీ, సర్వైవల్ థ్రిల్లర్ జోనర్స్ ఉన్నాయి.