Tollywood: 6 గురు స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన కథతో..ఇండస్ట్రీ హిట్ కొట్టిన బాలయ్య..!
7 months ago
8
Tollywood: మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసుండాలి అని పెద్దలంటుంటారు. సినిమా రంగంలో కూడా కథల విషయంలో హీరోలు చేసే సినిమాలపై వారి పేర్లు రాసుండాలి అంటారు. ఒక హీరో దగ్గరకు వచ్చిన కథ మరో హీరో దగ్గరకు వెళ్ళడం సాధారణంగా జరుగుతుంటాయి.