Prabhas : ప్రభాస్ కెరీర్ మలుపు తిప్పిన సినిమా వర్షం. ప్రభాస్‌నే కాదు.. త్రిషను కూడా ఈ సినిమా స్టార్ హీరోయిన్‌ను చేసింది. ఈ సినిమా పాటలు ఇప్పటికే సూపర్ హిట్. అయితే అలాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాను మన టాలీవుడ్ స్టీర్ హీరో ఒకరు వదులుకున్నాడు. మరి ఆయన ఎవరో చూద్దాం.