Tollywoood: 36 ఏళ్ల వయసులో తెలుగు డైరక్టర్ పెళ్లి... అది కూడా స్టార్ హీరోయిన్‌తోనే..!
1 month ago
5
కలర్ ఫోటోతో దర్శకుడిగా పరిచయమై తొలి చిత్రంతోనే జాతీయ పురస్కారం అందుకున్న డైరక్టర్ సందీప్ రాజ్. సందీప్ రాజ్ షార్ట్ ఫిల్మ్స్‌తో నటుడిగా, దర్శకుడిగా కేరీర్ అరంభించాడు. ఎన్నో మంచి షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఆయన 'కలర్ ఫోటో' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు.