Tovino Thomas About Chiranjeevi Movie: తాను చూసిన మొదటి తెలుగు సినిమా మెగాస్టార్ చిరంజీవి గారిదే అని మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పాన్ ఇండియా మూవీ ఆర్మ్ రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినీ విశేషాలు పంచుకున్నారు టొవినో థామస్.