Toxic Movie: 'టాక్సిక్‌'తో యష్ సరికొత్త ప్రయోగం.. ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు చేయని సాహసం!

6 hours ago 1
భారతీయ భాషలతో పాటుగా ఇంగ్లీష్‌లోనూ సమాంతరంగా టాక్సిక్ సినిమాను షూట్ చేస్తున్నారు. ఇలా ఇంగ్లీష్‌లో చిత్రీకరిస్తున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా టాక్సిక్ రికార్డుల్లోకి ఎక్కింది.
Read Entire Article