TS LAWCET 2026 : తెలంగాణ లాసెట్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!

1 month ago 5
TG LAWCET 2026 : తెలంగాణ లాసెట్, పీజీఎల్ సెట్‌ పరీక్షల నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ మేరకు నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. 2026 మే 18న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక అర్హత, దరఖాస్తు ఫీజు వంటి వివరాలు త్వరలో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి.
Read Entire Article