ఈ ఏడాది విద్యాశాఖ ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. వెబ్‌సైట్లతో పాటు తొలిసారిగా వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే వెసులుబాటును కల్పించారు. ఇందుకోసం విద్యార్థులు 8096958096 అనే నంబర్‌ను తమ ఫోన్‌లో సేవ్ చేసుకుని దానికి 'Hi' అని సందేశం పంపాలి. ఆ తర్వాత 'SSC Results' అని టైపు చేసి తమ హాల్‌టికెట్ నంబర్‌ను ఎంటర్ చేస్తే క్షణాల్లో ఫలితాలు మొబైల్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. ఇప్పటికే ఈ నంబర్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్న వారికి ఫలితాలు ఆటోమేటిక్‌గా పంపిస్తారు. వీటితో పాటు results.bsetelangana.org, results.bse.telangana.gov.in, manabadi.co.inmanabadi.co.in వంటి వెబ్‌సైట్ల ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు.
TS SSC Result 2026 LIVE: కాసేపట్లో పది ఫలితాలు.. వాట్సాప్‌లోనూ రిజల్ట్స్, ఇలా చెక్ చేసుకోండి
ఈ ఏడాది విద్యాశాఖ ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. వెబ్‌సైట్లతో పాటు తొలిసారిగా వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే వెసులుబాటును కల్పించారు. ఇందుకోసం విద్యార్థులు 8096958096 అనే నంబర్‌ను తమ ఫోన్‌లో సేవ్ చేసుకుని దానికి 'Hi' అని సందేశం పంపాలి. ఆ తర్వాత 'SSC Results' అని టైపు చేసి తమ హాల్‌టికెట్ నంబర్‌ను ఎంటర్ చేస్తే క్షణాల్లో ఫలితాలు మొబైల్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. ఇప్పటికే ఈ నంబర్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్న వారికి ఫలితాలు ఆటోమేటిక్‌గా పంపిస్తారు. వీటితో పాటు results.bsetelangana.org, results.bse.telangana.gov.in, manabadi.co.inmanabadi.co.in వంటి వెబ్‌సైట్ల ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు.

1 hour ago
2

English (US) ·