Unni Mukundhan: సహనం కోల్పోయిన ఉన్ని ముకుందన్... అభిమాని ఫోన్ లాక్కుని..!
1 month ago
3
'మార్కో' మూవీతో ఓవర్ నైట్ ఇండియాలో స్టార్ అయిపోయాడు మలయాాళ నటుడు ఉన్ని ముకుందన్. గతేడాది రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వీర విధ్వంసం సృష్టించింది. దాదాపు రూ.100 కోట్లు కలెక్ట్ చేసి.. మలయాళ ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించింది.