Upasana Kamineni: మా మనసులు గెలుచుకున్నారు.. సీఎం రేవంత్‌పై మెగాస్టార్ కోడలు ఎమోషనల్ పోస్ట్

1 year ago 28
Upasana Emotional Post: మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి.. ఉపాసన ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఈ పోస్టులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పొగుడుతూ రాసుకొచ్చారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు తన తండ్రి చేసిన కృషిని, ఆర్చరీకి ఆయన ఇచ్చిన మద్దతును గుర్తిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సత్కరించటం పట్ల ఉపాసన కృతజ్ఞతలు తెలిపారు. అయితే.. తన సోషల్ మీడియా వేదికగా ఉపాసన పలు ఫొటోలు కూడా పంచుకున్నారు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
Read Entire Article