Uttam Kumar Reddy: కొత్త రేషన్ కార్డులతో 40 లక్షల మందికి లబ్ధి.. మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన

8 hours ago 1
Uttam Kumar Reddy: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం జారీ చేయనున్న కొత్త రేషన్ కార్డుల ద్వారా 40 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని వివరించారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాకుండా రేషన్ కార్డు దారులకు రేషన్ దుకాణాల్లో ఇక సన్న బియ్యం సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు.
Read Entire Article