Vangalapudi Anitha: హోంమంత్రి అనిత భోజనంలో బొద్దింక.. విద్యార్థుల పరిస్థితి ఏంటిక?

11 months ago 17
AP Minister Vangalapudi Anitha visit on Payakaraopeta Girls Hostel: ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితకు చేదు అనుభవం ఎదురైంది. సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో వంగలపూడి అనిత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే పాయకరావుపేట బీసీ బాలికల హాస్టల్‌ను వంగలపూడి అనిత సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అయితే విద్యార్థులతో కలసి భోంచేస్తున్న సమయంలో హోంమంత్రి వంగలపూడి అనిత భోజనంలో బొద్దింక వచ్చింది. దీంతో అనిత వంట మనుషులపై మండిపడ్డారు.
Read Entire Article