Venkatesh Birthday: హీరోగా 38 ఏళ్ల కెరీర్‌లో 76కుపైగా సినిమాలు చేశాడు విక్టరీ వెంకటేష్. బాలీవుడ్‌లో మూడు సినిమాల్లో నటించాడు. అనారి, తఖ్‌దీర్‌వాలా సినిమాల్లో హీరోగా కనిపించాడు. గత ఏడాది రిలీజైన సల్మాన్‌ఖాన్ కిసి కా భాయ్ కిసి కి జాన్ లో కీలక పాత్రలో వెంకటేష్ దర్శనమిచ్చాడు.