అమ్మాయిలకు బాగా నచ్చే హీరోల్లో సీనియర్ హీరో వెంకటేష్ ఒకరు. తమ తీరు, నటనతో భారీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడగట్టుకున్నారు దగ్గుబాటి వారసుడు వెంకటేష్. వెండితెరపై ఈ హీరో సినిమాలు చూసి.. తమకు దొరికితే ఇలాంటి భర్తనే దొరకాలని అనుకున్న అమ్మాయిలు ఎందరో. ఆ లిస్టులోనే ఉంది ఓ అందాల తార.