Vijay Deverakonda: కెరీర్‌లో ఫస్ట్ టైమ్ విజయ్ దేవరకొండ హిందీ మ్యూజిక్ వీడియో సాంగ్ చేయబోతున్నాడు. సాహిబా అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ వీడియో సాంగ్‌లో విజయ్‌కి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ రాధికా మదన్ కనిపించబోతున్నది. సాహిబా వీడియో సాంగ్ ఫస్ట్ లుక్‌ను శుక్రవారం మేకర్స్ రిలీజ్ చేశారు.