Vijay Deverakonda: సినీ నటుడు విజయ్ దేవరకొండకు బిగ్ షాక్.. SC, ST అట్రాసిటీ కేసు..

8 months ago 9
నటుడు విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గిరిజన సంఘాలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. 'రెట్రో' ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాకిస్తాన్ దేశాన్ని 500 ఏళ్ల నాటి ట్రైబల్స్ కొట్లాటలతో పోల్చడం గిరిజనులను అవమానించిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు మనోభావాలకు భంగం కలిగించాయని గిరిజన సంఘాలు తీవ్రంగా ఆందోళన చేశాయి. విజయ్ అప్పటికే విచారం వ్యక్తపరిచినా కేసు నమోదు కావడంతో ఆయన అభిమానులు షాక్ అయ్యారు. పోలీసులు కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article