Vikarabad: లోదుస్తుల్లో మొబైల్ ఫోన్.. అడ్డంగా దొరికిపోయిన గ్రూప్-2 అభ్యర్థి

1 month ago 4
Group 2 Candidate Mobile in Underwear: తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న గ్రూప్-2 పరీక్షల్లో భాగంగా ఈరోజు (డిసెంబర్ 15న) రెండు పరీక్షలు నిర్వహించారు. అయితే.. ఈ పరీక్షల్లో భాగంగా ఓ అభ్యర్థి కాస్త కక్కుర్తి పడ్డాడు. గ్రూప్-2 పరీక్షల్లో కూడా మాల్ ప్రాక్టీస్ చేసేందుకు పోల్డెడ్ మొబైల్ ఫోన్ తీసుకొచ్చారు. అది కూడా లోదుస్తుల్లో పెట్టుకుని ఎగ్జామ్ సెంటర్‌లోకి వచ్చాడు. అయితే.. సెంటర్‌లో పరీక్ష రాస్తుండగా ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్‌కు అడ్డంగా దొరికిపోయాడు.
Read Entire Article