వ్యభిచారంలో ట్రాన్స్ జెండర్ల కొత్త పంథాను ఎంచుకున్నారు. రాత్రి అయిందంటే చాలు రోడ్లపైన ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నారు. వీరిని చూసి చాలా మంది భయబ్రాంతులకు గురవుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వీరి ఆగడాలను వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలువురు అరెస్ట్ అయ్యారు. ఈ ఘటన సరూర్ నగర్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.