Hyderabad: ప్రయాణికులకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ నెలవారీ పాస్‌ ధర భారీగా తగ్గింపు, రూ.4500 ఆదా

8 hours ago 3
Ponnam Prabhakar On Metro RTC Monthly Pass Price: మెట్రో – ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలను భారీగా తగ్గించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ప్రజలపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధర రూ.8,500 నుంచి రూ.4,000కు తగ్గించామన్నారు. నెలవారీ పాస్ వినియోగదారులకు రూ.4,500 ఆదా అవుతుందన్నారు. ఈ నెల 8 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్..
Read Entire Article