తుఫాన్‌తో వాయిదా పడిన కౌంటింగ్.. చీరాలలో ఎవరూ ఊహించని రీతిలో రిజల్ట్స్

1 hour ago 1
తుఫాన్ కారణంగా వాయిదా పడిన చీరాల కౌంటింగ్ ఆరో తేదీన అంటే శుక్రవారం జరిగింది. అయితే ఓట్ల లెక్కింపులో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. చీరాల మున్సిపాలిటీ 25వ వార్డులో జరిగిన కౌంటింగ్ ప్రక్రియలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ... కాంగ్రెస్ అభ్యర్థి వెంకట రావు ఘన విజయం సాధించారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తొలి గెలుపును అందించారు. ఈ విషయం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది. దీని మీద రకరకాల విశ్లేషణలు జోరందుకున్నాయి.
Read Entire Article