Visakhapatnam Steel Plant Tragedy: కన్నీళ్లు పెట్టిస్తున్న కార్మికుడి మాటలు.. ఫ్యామిలీపై ఎంత ప్రేమ, ఎమోషనల్ వీడియో

3 months ago 15
Visakhapatnam Steel Plant Worker Emotional Message Video: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో తీవ్రం గాయపడిన కార్మికుడి మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. కాలిన గాయాల‌తో ఆస్పత్రి నుంచి పెద్ద కొడుకు, కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. తమ్ముడి, అమ్మను బాగా చూసుకోమని కార్మికుడు చెప్పారు. ఇద్దరు బాగా చదువుకోవాలని.. ఉంటాను డాడీ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కార్మికుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు తెలుస్తోంది.
Read Entire Article