Vizag Container terminal Accident: కంటైనర్‌ టెర్మినల్‌లో ప్రమాదం.. పక్కనే రజనీకాంత్ సినిమా షూటింగ్!

4 months ago 5
Fire Accident at container Terminal in Visakhapatnam: వైజాగ్ కంటైనర్‌ టెర్మినల్‌లో ప్రమాదం జరిగింది. ఓ కంటైనర్‌లో మంటలు ఎగసిపడ్డాయి. చైనా నుంచి వచ్చిన ఓ కంటైనర్‌లో శనివారం మధ్యాహ్నం మంటలు ఎగసిపడ్డాయి. దీంతో సిబ్బంది భయపడిపోయారు. అయితే పోర్టు ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను నియంత్రించారు. కంటైనర్‌లో లిథియం బ్యాటరీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే రజనీకాంత్ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. దీంతో వారు అక్కడినుంచి వేరే చోటుకు వెళ్లిపోయినట్లు సమాచారం.
Read Entire Article