Vizag: ఐటీ హబ్‌గా విశాఖ, 11 ఫ్లోర్ల ఐకానిక్ బిల్డింగ్.. త్వరలోనే ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

6 hours ago 1
Vizag: విశాఖలో ఐటీకి సంబంధించి ఐకానిక్ బిల్డింగ్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. 11 అంతస్తుల్లో నిర్మించిన ఈ ఐకానిక్ భవనాన్ని.. వచ్చే నెల ప్రారంభంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. 1.72 ఎకరాల విస్తీర్ణంలో రూ.87.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బిల్డింగ్.. విశాఖలో ఐటీ కంపెనీల ఏర్పాటులో ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇంతకీ ఈ బిల్డింగ్ విశేషాలు ఏంటంటే?
Read Entire Article