Vizag: సాగర తీరంలో సరికొత్త సౌకర్యాలు, టూరిస్ట్ స్పాట్లు.. వీఎంఆర్డీఏ కీలక ప్రాజెక్టులు

5 days ago 4
విశాఖపట్నంలో వీఎంఆర్డీఏ చేపట్టిన కీలక ప్రాజెక్టులు తుది దశకు చేరుకుంటున్నాయి. మరికొన్ని ప్రాజెక్టులకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇక ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వీఎంఆర్డీఏ కీలక ప్రాజెక్టులు చేపడుతోంది. అందులో మల్టీ లెవల్ కార్ పార్కింగ్, కైలాసగిరి స్కైవాక్, యుద్ధ హెలికాప్టర్ మ్యూజియం వంటివి తుది దశకు చేరుకున్నాయి. రుషికొండ వద్ద అర్బన్ హేబిటెట్ సెంటర్, ఓషన్ డెక్‌లకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారు.
Read Entire Article