Weather Update: ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. మూడ్రోజులు వానలే.. బీ అలర్ట్.!

1 year ago 23
ఏపీవాసులకు అలర్ట్.. రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం ఉన్న అల్పపీడనానికి తోడు సోమవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో వచ్చే మూడు రోజులు కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మిగతా జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Read Entire Article