'మీర్జాపూర్' మొదటి సీజన్ 2019 సంవత్సరంలో వచ్చింది . దాని కథ, సీన్లు, డైలాగ్స్, ప్రతి పాత్ర ప్రజలపై చెరగని ముద్ర వేశాయి. మొదటి సీజన్ లాగానే రెండో సీజన్, ఇటీవల విడుదలైన మూడో సీజన్ కూడా బాగా నచ్చాయి. ప్రదర్శన మధ్యలో అలీ ఫజల్ పాత్ర గుడ్డు పండిట్ అద్భుతంగా నటించాడు. మనం మూడో సీజన్‌లో గుడ్డు పండిట్ టెంపర్ ఎలా ఉంటుందో చూడొచ్చు. అయితే మీర్జాపూర్‌లో గుడ్డు పండిట్ కంటే విపరీతమైన ,కోపంతో కూడిన పాత్రను మరొక సిరీస్‌లో మీరు ఎంజాయ్ చేయొచ్చు.. ఆ వివరాలు మీ కోసం