Weekend OTT Telugu Releases: ఈ వీకెండ్ ఓటీటీల్లో తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ లు చాలానే ఉన్నాయి. వీటిలో కొన్ని స్ట్రెయిట్ తెలుగు మూవీస్ కాగా.. మరికొన్ని వివిధ భాషలకు చెందిన డబ్బింగ్ వెర్షన్లు కూడా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఆహా వీడియో, ఈటీవీ విన్ లాంటి ఓటీటీల్లో వీటిని చూడొచ్చు.