Weekend OTT: ఈ వీకెండ్ ఓటీటీ లవర్స్‌కు పండగే.. ఈ తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ అస్సలు మిస్ కావద్దు

4 months ago 7
Weekend OTT: ఈ వీకెండ్ ఓటీటీ లవర్స్ పండగ చేసుకోవచ్చు. ఎన్నో తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని స్ట్రీమింగ్ అవుతుండగా.. మరికొన్ని రాబోతున్నాయి.
Read Entire Article