YS Jagan Birthday: వైఎస్ జగన్‌పై అభిమానం.. గోదారి లంకలో 40 వేల అడుగుల ఫ్లెక్సీ

10 months ago 24
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుట్టినరోజుశుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు జగన్ పుట్టినరోజును ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాజమండ్రిలో 40 వేల అడుగుల వైఎస్ జగన్ ఫ్లెక్సీని అక్కడి వైసీపీ నేతలు ఏర్పాటు చేశారు. ఈ భారీ ఫ్లెక్సీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అలాగే తాడేపల్లి వైసీపీ ఆఫీసు వద్ద కేసీఆర్, కేటీఆర్, జగన్ ఫోటోలతో ఏర్పాటు చేసిన కటౌట్ కూడా చర్చనీయాంశమైంది.
Read Entire Article