Mydukur Municipal Chairman Resigns Ysrcp: వైఎస్సార్‌సీపీకి వైఎస్ జగన్ సొంత గడ్డపైనే షాక్ తగిలింది. మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్ చంద్ర రాజీనామాతో రాజకీయ దుమారం రేగింది. జగన్‌తో మాట్లాడే ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, మడకశిర మున్సిపల్ ఛైర్మన్ పదవి టీడీపీకి దక్కడం, సామర్లకోటలో అవిశ్వాసం బెడద వైసీపీని కలవరపెడుతోంది. అసలేం జరుగుతోంది? ఈ పరిణామాలు వైఎస్సార్‌సీపీకి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి?