YSR Helicopter Crash: అది 2009 సెప్టెంబర్ 2, ఆదివారం. ఏపీలో దట్టమైన క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకున్నాయి. ఆ సమయంలో తన మానసపుత్రిక ‘రచ్చబండ’ ద్వారా ప్రజల బాధలు తెలుసుకోవడానికి బయలుదేరారు వైఎస్సార్. కాసేపటికే పిడుగు లాంటి వార్త. అసలు ఆ రోజు ఏం జరిగింది? హెలికాప్టర్ ప్రయాణానికి ముందు అధికారులు వైఎస్సార్‌తో ఏం చెప్పారు? ఆయన ఏమని బదులిచ్చారు? వైఎస్సార్ మరణం.. అభిమానులకు ఇప్పటికీ ఓ చేదు జ్ఞాపకం.. ఆ వివరాలు..