YSRCP: కమ్ బ్యాక్ కోసం వైఎస్ జగన్ పాతఫార్ములా.! వర్కవుట్ అవుతుందా?

1 year ago 27
YS Jagan at YSRCP Youth wing meeting: 2029 ఎన్నికల్లో విజయం సాధించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి పాత ఫార్ములానే నమ్ముకున్నారా.. 2024 ఎన్నికలలో ఓటమితో డీలాపడిన శ్రేణులలో తిరిగి నూతనోత్తేజం నింపేందుకు గతంలో వర్కవుట్ అయిన విధాానాన్నే మరోసారి అనుసరించనున్నారా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. వైసీపీ యువ విభాగం సమావేశంలో వైఎస్ జగన్ పాదయాత్ర గురించి మాట్లాడటమే ఇందుకు కారణం.
Read Entire Article