YSRCP ఖాతాలోకి అనంతపురం మేయర్.. బీజేపీ అభ్యర్థి అజేష్‌పై రమేష్ గౌడ్ గెలుపు, మెజార్టీ ఎంతంటే!

1 hour ago 1
Anantapur Mayor Ysrcp Ramesh Goud Won: అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ 5981 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి అజేష్‌బాబుపై విజయం సాధించారు. ఈ విజయంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మధ్యలో కౌంటింగ్ విషయంలో గందరగోళం నెలకొంది.. చివరికి అధికారులు రమేష్ గౌడ్ విజయం సాధించినట్లు ప్రకటించారు. మరోవైపు అనంతపురం జిల్లాలోని మున్సిపాలిటీలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది.
Read Entire Article