YSRCP: రాజకీయాలకు వల్లభనేని వంశీ శాశ్వతంగా గుడ్ బై.!?

9 months ago 18
Gannavaram Ex MLA Vallabhaneni Vamsi Mohan likely to Quits Politics: ఏపీ రాజకీయాలకు సంబంధించి ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పనున్నారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. పోస్టులు, ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. పలు కేసులలో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ మోహన్ జులై రెండో తేదీన విజయవాడ సబ్ జైలు నుంచి విడుదల అయ్యారు. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత వల్లభనేని వంశీ పొలిటికల్‌గా అంతగా యాక్టివ్‌గా లేకపోవటంతో ఈ ప్రచారం జరుగుతోంది. దీనిపై వల్లభనేని వంశీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Read Entire Article