ZEE5లో ఉగాది పండుగ సంబరాలు.. మార్చి 28న ఓటీటీలోకి ‘మజాకా’

3 weeks ago 5
సందీప్ కిషన్, రీతూ వర్మ నటించిన ‘మజాకా’ చిత్రం ఫిబ్రవరి 26న విడుదలై మంచి స్పందన పొందింది. ఈ నవ్వుల బ్లాక్ బస్టర్ ఉగాది సందర్భంగా మార్చి 28న జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
Read Entire Article