అంతా పర్లేదు.. ఆ 37 మందే.. ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు

3 months ago 11
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం రోజున పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరు మెరుగైందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అయితే 37 మంది ఎమ్మెల్యేల పనితీరు ఇంకా మెరుగు పడాల్సి ఉందని చంద్రబాబు అన్నారు. మరోవైపు ఎమ్మెల్యేలతో చంద్రబాబు వన్ టూ వన్ భేటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ భేటీల తర్వాత పనితీరులో మార్పు వచ్చిందని చంద్రబాబు చెప్తున్నారు.
Read Entire Article