అందరికి రేవంత్‌రెడ్డే టార్గెట్.. ముప్పేట దాడికి కారణం ఏంటీ..?
2 months ago
2
Pioitics:ఇళ్లు కూల్చేస్తున్నారని జనం.. పరిశ్రమల పేరుతో భూములు లాక్కుంటున్నారని ప్రతిపక్ష నేతలు.. ఇచ్చిన హమీలు అమలు చేయలేదని మావోయిస్టులు.. రేవంత్ రెడ్డి సర్కారుపై ఇప్పుడు ముప్పేట దాడి జరుగుతోంది.