అందరిలా నేనూ నిజమని నమ్మాను.. నన్నూ మోసం చేశారు: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

9 months ago 21
Chandrababu Naidu On Viveka Murder Case: మహానాడులో చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వలస పక్షుల గురించి ప్రస్తావిస్తూ, నిజమైన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. నేరస్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సోషల్ మీడియాలో మహిళలపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవమని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. రాబోయే 47 ఏళ్లకు రోడ్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు.
Read Entire Article