అందర్నీ టెన్షన్ పెట్టిన బాలుడు.. పోలీసులు డ్రోన్ సాయంతో, అసలు విషయం తెలిసి

7 months ago 43
Vijayawada Police Found Boy With Drone: చదువు అంటే ఇష్టం లేక ఇంట్లోంచి పారిపోయిన బాలుడిని కనిపెట్టడంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు డ్రోన్ టెక్నాలజీని విజయవంతంగా ఉపయోగించారు. విజయవాడలో తప్పిపోయిన కుషాల్ కుమార్ కోసం పోలీసులు డ్రోన్ సాయంతో గాలించి, మహంతిపురంలో గుర్తించారు. ఆకలితో అలమటిస్తూ, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో తిరిగిన బాలుడిని సురక్షితంగా తల్లికి అప్పగించారు. ఈ ఘటన పోలీసుల అప్రమత్తతతో పాటుగా ఆధునిక సాంకేతికత వినియోగాన్ని తెలియజేస్తుంది.
Read Entire Article