'అందుకే నేను నక్సలైట్ అయ్యాను'.. మహిళా నాయకత్వంపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

1 hour ago 1
‘పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు.. మహిళా రాజకీయ నాయకత్వం’ సదస్సులో మంత్రి సీతక్క ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన జీవిత ప్రయాణం గురించి మాట్లాడిన మంత్రి సీతక్క.. చిన్నతనంలో పేదరికం, ఆకలి బాధలు ఎదుర్కొన్నానని, సమాజంలో అన్యాయాలను చూడలేక నక్సలైట్‌గా మారానని వెల్లడించారు. ఆ తర్వాత లాయర్‌గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగిన తన ప్రయాణం కష్టాలు, పోరాటాలతో నిండిందని చెప్పారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు బాసులుగా కాకుండా సేవకులుగా ఉండాలని.. ప్రజలతో సంబంధాలు కొనసాగించాలని సూచించారు. రాజకీయాల్లో మహిళలు ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, అంకితభావం, పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
Read Entire Article