విజయనగరంలో బొత్స ఫ్యామిలీకి ఎదురు దెబ్బ.... బొత్స చైతన్య నామినేషన్ ఎందుకు రిజెక్ట్ అయిందంటే?

2 hours ago 1
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా వైసీపీ నుంచి బొత్స చైతన్య నామినేషన్ వేశారు. అయితే ఆ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఓటు బదిలి విషయంలపై జనసేన అభ్యర్థి కోట్ల రేవతి ఫిర్యాదు ఇవ్వడంతో, ఆధారాలను పరిశీలించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ అంశం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. కాగా చైతన్య బొత్స సత్యనారాయణ సోదరుడైన బొత్స లక్ష్మణరావు కుమారుడు. దాంతో బొత్స కుటుంబానికి బ్రేక్ పడిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
Read Entire Article