అక్కడ మన మెుహానికి ఏం వాల్యూ లేదు.. కాంగ్రెస్ MLA భార్య ఆవేదన, ఎంత పనైపాయే..!

8 months ago 9
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్పక్క ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ 7 స్టార్ హోటల్‌కు వెళ్లిన ఆమె.. అక్కడ ఫుడ్ ఆర్టర్ విధానం, వెయిటింగ్ ప్రాసెస్, ఐటమ్స్ ధరలపై ఓ ఫన్నీ ఫోస్టు చేశారు. అక్కడ తన మెుహానికి ఎలాంటి వాల్యూ లేదని.. 'ఊరు మెుఖం ముచ్చట' అంటూ వీడియో పోస్టు చేయగా.. నెటిజన్లు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.
Read Entire Article