Lokesh Counter To Ysrcp On Flood Relief: ఏపీలో వరదసాయంపై సోషల్ మీడియాలో వైఎస్సార్‌సీపీ ట్వీట్‌లకు మంత్రి నారా లోకేష్ స్పందించారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ప్రజలకు వరద సాయం ఎంత ఇచ్చాం.. సహాయక చర్యలకు ఎంత ఖర్చైంది.. ఆహారం కోసం ఎంత ఖర్చు పెట్టామనే లెక్కలు అన్నీ ఉన్నాయని.. తప్పుడు ప్రుచారం మానుకోవాలని హితవు పలికారు. అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లంటూ చేస్తున్న ప్రచారంపై మండిపడ్డారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.