అటవీ శాఖకు రోబోటిక్ ఏనుగును గిఫ్ట్ ఇచ్చిన పెటా.. దీన్ని ఎందుకు వినియోగిస్తారో తెలుసా?

2 hours ago 2
తెలంగాణ అటవీ శాఖకు రోబోటిక్ ఏనుగును పెటా ఇండియా బహుమతిగా అందించింది. నెహ్రూ జూలో ఉంచనున్న ఈ రోబోటిక్ ఏనుగును సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ ఏనుగును ఊరేగింపులు, ఆలయ ఉత్సవాలు, సినిమా షూటింగ్‌లలో ఉపయోగించనున్నారు. తల, చెవులు, తొండాన్ని కదిలించే ఈ రోబోటిక్ ఏనుగు సజీవ ఏనుగులకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని.. జంతు సంక్షేమం, ప్రజల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెటా ఇండియా స్పష్టం చేసింది.
Read Entire Article